డిజిటల్ ఎంట్రీతో మోదీ సభ.. బుక్‌మైషోలో తొలిసారిగా బుకింగ్‌లు, స్లాట్‌లు.. గంటలోనే హౌజ్‌ఫుల్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వడోదర పర్యటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బుక్‌మైషో ద్వారా డిజిటల్ ఎంట్రీతో సభకు గంటలోనే సీట్లు నిండిపోయాయి, 42 వేల మంది వెయిటింగ్…
