హైదరాబాద్ రోడ్ల కోసం ఒకే పరిపాలనా వ్యవస్థ ఉండాలి: రేవంత్ ఆదేశం
హైదరాబాద్ నగరంలోని రహదారుల నిర్వహణకు సంబంధించి ఒకే పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA),…
