Month: November 2026

పెద్దపల్లి జిల్లాకు భారీ వర్షాల హెచ్చరిక.. మురసు తుఫాన్ ప్రభావంతో ప్రజలు అప్రమత్తం

పెద్దపల్లి జిల్లా ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన! బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ ప్రభావంతో నవంబర్ 3న పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం…

BRS మళ్లీ ఫుల్ జోష్.. 2028 లక్ష్యంగా KCR – KTR కొత్త వ్యూహాలు! తెలంగాణ రాజకీయాల్లో గులాబీ హవా.

తెలంగాణ రాజకీయాల్లో BRS మళ్లీ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. కేసీఆర్ నాయకత్వంపై కేటీఆర్ ధీమా, 2028 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ వ్యూహాలు, రైతు గర్జన సభలు,…

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ: దక్షిణ కొరియాతో భారత్‌ ఢీ.. వరుస విజయాల జోరు కొనసాగిస్తుందా?

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2026లో భారత పురుషుల హాకీ జట్టు మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. సోమవారం (నవంబర్‌ 2) జలంధర్‌లోని ఒలింపియన్‌ సుర్జీత్‌ సింగ్‌ హాకీ…

ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లో భారీ నిర్మాణ ప్రాజెక్టులు.. కీలక ఆర్డర్లు దక్కించుకున్న సంస్థ!

దేశంలోని ప్రముఖ నిర్మాణ, ఇంజినీరింగ్ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (L&T)కు మరో కీలక ప్రాజెక్టులు దక్కాయి. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో నివాస, వాణిజ్య భవనాల…

2028లో మళ్లీ కేసీఆర్ సీఎం.. గులాబీ జెండా రెడీ – కేటీఆర్ ధీమా.. కాంగ్రెస్‌కు ఇప్పటి నుంచే రాజకీయ టెన్షనా?

2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హామీల…

భారత్‌–రష్యా మధ్య ఓపెన్‌ స్కై పాలసీ అమలు చేయాలి.. పర్యాటకం, వాణిజ్యం 50–100 శాతం పెరిగే అవకాశం!

భారత్‌, రష్యా మధ్య పర్యాటక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు విమాన కనెక్టివిటీని పెంచాలని ట్రావెల్‌ ఇండస్ట్రీ ప్రతినిధి సుభాష్‌ గోయల్‌ సూచించారు. ఇరు దేశాల…

“ఒక్క దీక్షతో మొదలైన చరిత్ర.. కోట్ల గొంతుకలకు దొరికిన దారి!” – నవంబర్ 29న దీక్షా దివస్.. కేసీఆర్ ఉద్యమ జ్ఞాపకాలకు BRS నివాళి…

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షకు గుర్తుగా నవంబర్ 29న దీక్షా దివస్ నిర్వహించేందుకు BRS సిద్ధమవుతోంది. కరీంనగర్‌లో భారీ సభకు ప్రణాళికలు…

విద్యుత్ ఉద్యోగులకు 2.54% డీఏ పెంపు

D News: Nov 2: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ, డీఆర్‌ పెంపు దీపావళి పండుగకు ముందే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉద్యోగులు, ఆర్టిజన్లు,…

భారత్‌తో వాణిజ్యం నిలిపివేతతో పాకిస్థాన్‌కు 40 బిలియన్‌ డాలర్ల నష్టం.. పునరుద్ధరించాలని వ్యాపార మండలి విజ్ఞప్తి

భారత్‌తో వాణిజ్య సంబంధాలు నిలిపివేయడం వల్ల పాకిస్థాన్‌ భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొందని పాక్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (PIBC) ఛైర్మన్‌ నూర్‌ మహమ్మద్‌ ఖసూరి వెల్లడించారు. 2019…

“ఇది ప్రకృతి కరువు కాదు.. పాలకుల వైఫల్యం!” – రైతుల కోసం కేటీఆర్ రణగర్జన.. ఉత్తర తెలంగాణలో BRS దూకుడు.

ఆదిలాబాద్ రైతు గర్జన సభలో కేటీఆర్ రైతుల సమస్యలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ రైతుబంధు నిధులు విడుదల చేయాలని, ఎకరాకు రూ.60 వేల పెట్టుబడి సాయం…

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana