Author: Pavan

ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లో భారీ నిర్మాణ ప్రాజెక్టులు.. కీలక ఆర్డర్లు దక్కించుకున్న సంస్థ!

దేశంలోని ప్రముఖ నిర్మాణ, ఇంజినీరింగ్ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (L&T)కు మరో కీలక ప్రాజెక్టులు దక్కాయి. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో నివాస, వాణిజ్య భవనాల…

జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్.. రూ.147కే అన్‌లిమిటెడ్ కాల్స్, 300 SMSలు!

టెలికాం వినియోగదారుల కోసం రిలయన్స్ జియో మరో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.147 ధరతో ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ తక్కువ ఖర్చుతో మొబైల్ సేవలను…

హ్యూమనాయిడ్ రోబో ‘మ్యాక్స్‌’ను పరిచయం చేసిన మెటా.. ఏఐ టెక్నాలజీలో మరో ముందడుగు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తన ప్రయోగాలను మరింత విస్తరిస్తోంది సోషల్ మీడియా దిగ్గజం మెటా. ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లలో చాట్‌బాట్ల రూపంలో కనిపించిన ఏఐని భౌతిక…

వివో X500 సిరీస్ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్.. నవంబర్ 25న భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్లు!

స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం వివో మరో ప్రీమియం ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇటీవల చైనాలో విడుదలైన Vivo X500 సిరీస్‌ను నవంబర్…

రేపు ప్రపంచ వేదిక పైకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 ప్రత్యేకతలివే!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త అడ్వెంచర్ బైక్ హిమాలయన్ 750ను అంతర్జాతీయ వేదికపై పరిచయం చేసేందుకు సిద్ధమైంది. నవంబర్ 3న…

జియో ప్లాట్‌ఫామ్స్ షేర్ల అదిరిపోయే ఎంట్రీ.. బలమైన లిస్టింగ్!

స్టాక్ మార్కెట్లో బలమైన అరంగేట్రం చేసిన జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు మరోసారి ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించాయి. కంపెనీ గత శుక్రవారం ప్రకటించిన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు…

AI Costs | ఏఐ నిర్వహణకు భారీ ఖర్చులు.. ఆదాయం కంటే వ్యయాలే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం వేగంగా పెరుగుతోంది. కంపెనీలు తమ ఉత్పాదకతను పెంచుకోవడంతో పాటు వ్యాపార కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఏఐ టెక్నాలజీపై భారీగా…

హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. రెండు రోజులు ఈ ఏరియాల్లో సరఫరా బంద్!

నీటి సరఫరా అంతరాయం గోల్కొండ, కవాడిగూడ, జూబ్లీహిల్స్ సర్కిళ్ల పరిధిలోని మరికొన్ని ప్రాంతాలపైనా ప్రభావం చూపనుంది. గోల్కొండ జోన్ డివిజన్-14 పరిధిలోని చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ,…

భారత్–బ్రిటన్ సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తత.. అసలేం జరిగింది?

న్యూఢిల్లీ: భారత్‌–యునైటెడ్ కింగ్‌డమ్ (UK) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత స్కాచ్ విస్కీ దిగుమతి పన్నుల విషయంలో కొత్త వివాదం తెరపైకి…

తెలంగాణలో కేటీఆర్ బస్సు యాత్ర.. నవంబర్ 11 నుంచి ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నవంబర్ 11 నుంచి 14వ తేదీ వరకు బస్సు యాత్ర చేపట్టనున్నట్లు…

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana