ముంబై, బెంగళూరు, హైదరాబాద్లో భారీ నిర్మాణ ప్రాజెక్టులు.. కీలక ఆర్డర్లు దక్కించుకున్న సంస్థ!
దేశంలోని ప్రముఖ నిర్మాణ, ఇంజినీరింగ్ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (L&T)కు మరో కీలక ప్రాజెక్టులు దక్కాయి. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో నివాస, వాణిజ్య భవనాల…
