Category: International News

అమెరికాలో భారతీయుల ఘనత.. 1,383 జెండాలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు!

అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ-అమెరికన్ సమాజం అరుదైన ఘనతను సాధించింది. మొత్తం 1,383 అమెరికా జెండాలతో ఫ్లాగ్‌పోల్స్‌పై ‘250’ సంఖ్యను రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది.…

ఇరాన్‌‌ ఆయుధగారం పునరుద్దరణ.. రహస్య మార్గంలో పేలుడు పదార్థాలు, డ్రోన్‌లు పంపుతోన్న రష్యా

అమెరికా–ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ ఆయుధ నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో తన ఆయుధ సామర్థ్యాన్ని తిరిగి వేగంగా పెంచుకునే ప్రయత్నాలను ఇరాన్‌ ముమ్మరం చేసింది.…

కశ్మీర్‌లోకి 10 వేల మంది ఉగ్రవాదులు పాక్ మతబోధకుడు

పాక్‌ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని బహావల్‌నగర్‌లో ఆగస్టు 14న నిర్వహించిన ఓ సమావేశంలో ప్రసంగించిన…

గ్రీన్ కార్డు ఉన్నా వీడని కష్టాలు.. 27 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న‌ తెలుగు సంతతి మహిళ నిర్బంధం

అమెరికాలో వలసదారులు, వారి పిల్లలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోంది. చట్టబద్ధమైన పత్రాలు కలిగిన వారిపైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు…

యెమెన్ తీరంలో ఉద్రిక్తత.. ఎర్ర సముద్రంలో సౌదీ సైనిక నౌక, ఆయుధ డిపోపై హౌతీలు క్షిపణి దాడి

యెమెన్‌లో హౌతీ రెబల్స్ మరోసారి ఎర్ర సముద్రం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతకు తెరలేపారు. సౌదీ అరేబియాకు చెందిన సైనిక ల్యాండింగ్ నౌకను బాలిస్టిక్ క్షిపణితో లక్ష్యంగా చేసుకుని…

ఇమ్రాన్‌ ఖాన్‌‌ ఆరోగ్యంపై ఆందోళన.. షెహబాజ్ ప్రభుత్వానికి పాకిస్థాన్ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

అవిశ్వాస తీర్మానం ద్వారా పదవీచ్యుతుడైన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత మూడేళ్లుగా పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య…

‘‘భారత్‌ బాటలో నడవాలి.. సేవ్ అమెరికా యాక్ట్‌ను ఆమోదించాలి’’: డొనాల్డ్ ట్రంప్

అమెరికా ఎన్నికల్లో ఓటర్ ఐడీ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి డిమాండ్ చేశారు. భారత ఎన్నికల విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఫొటో…

ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలో 6.4 తీవ్రతతో భూకంపం

D-News International: ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రాంతంలో శనివారం 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఆ ప్రాంతంలోని ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో…

హెచ్-1బీ వీసాపై అమెరికా అధికారి కీలక వ్యాఖ్యలు.. తప్పు కార్మికులది కాదు!

అమెరికాలో హెచ్-1బీ వీసా కార్యక్రమంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ కార్యక్రమంలో జరుగుతున్న మోసాలు, నిబంధనల ఉల్లంఘనలపై అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పొసిటో…

టర్కీలో ట్రంప్ బసచేసిన హోటల్ ఫ్లోర్‌తో సహా పసిగట్టిన ఇరాన్.. క్యాటరింగ్ వాహనంలో రహస్యంగా తరలించిన సీక్రెట్ సర్వీస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెల టర్కీలోని అంకారాలో జరిగిన నాటో సదస్సుకు హాజరయ్యారు. సదస్సు ముగించుకుని టర్కీ నుంచి బయలుదేరే సమయంలో ఆయన భద్రతకు…