Author: Rajini

నిర్మాణాత్మక విమర్శలు న్యాయ వ్యవస్థకు అవసరం: సీజేఐ!

పరీక్షలు ప్రశ్నలు అవసరమైతే విమర్శలను ఎదుర్కొనేందుకు న్యాయవ్యవస్థ సిద్ధంగా ఉండాలని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. న్యాయవ్యవస్థ బాధ్యతాయుత సంస్థగా కొనసాగాలంటే నిజాయతీతో కూడిన నిర్మాణాత్మక విమర్శలు…

రూ. 370కి చేరిన పెట్రోల్ ధర లీటరుకు రూ.100 సబ్సిడీ ప్రకటించిన ఆ ప్రభుత్వం!

పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ ప్రజలకు ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం భారీ ఊరట ప్రకటించింది. సామాన్య ప్రజలకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా ప్రత్యేక…

ఆ ఇద్దరూ కలిసి మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తారు: మంత్రి శ్రీధర్ బాబు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మధ్య మంచి సమన్వయం ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరి సమన్వయంతో…

ఇంధన పొదుపుతో దేశానికి మరింత భద్రత: భట్టి విక్రమార్క!

ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రంతో సమానమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు విద్యుత్ పొదుపుపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన…

అసెంబ్లీలో 22Aపై చర్చ రెవెన్యూ శాఖపై సీఎం సమీక్ష..

రెవెన్యూ శాఖపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని MCRHRDలో ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం 22A నిషేధిత భూముల అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. బుధవారం…

హైదరాబాద్‌ ట్రాఫిక్, కాలుష్యానికి చెక్ నగరానికి నలువైపులా కొత్త బస్ టెర్మినల్స్ కీలక ప్రకటన చేసిన మంత్రి పొన్నం!

హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ వాహన కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు…

అసైన్డ్ భూములపై రేవంత్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్ రావు!

తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. 22ఏ భూముల అంశంపై అసెంబ్లీలో సమగ్ర…

సెమీకండక్టర్ రంగంలో సరికొత్త శకం సెమికాన్ ఇండియా 2026 ను ప్రారంభించనున్న మోదీ!

గత దశాబ్ద కాలంలో భారత్ సాధించిన ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ పురోగతి ఇప్పుడు దేశాన్ని సెమీకండక్టర్ శక్తిగా తీర్చిదిద్దేందుకు బలమైన పునాదిగా మారింది. 2014-15లో రూ.1.9 లక్షల…

పుతిన్‌కు ఇంత కట్టుదిట్టమైన భద్రత ఎందుకు? అసలు ఆయనను ఎలా కాపాడుతారు?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భద్రత ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తించే అంశమే. ఆయన ఎక్కడికి వెళ్లినా భారీ భద్రతా ఏర్పాట్లు కనిపిస్తుంటాయి. వ్యక్తిగత బాడీగార్డుల నుంచి కాన్వాయ్,…

వెయ్యి రోజుల పాలనపై సమాధానం చెప్పలేక మాపై దాడులు చేస్తారా? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం..

వెయ్యి రోజులుగా తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమపై దాడులకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.…