Author: Rajini

చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి కష్టానికి అంకితభావానికి సెల్యూట్: హరీశ్ రావు.

హైదరాబాద్, ఆగస్టు 7: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, కళాకారులకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేత రంగం…