Author: Rajini

మిలాద్‌ ఉన్‌ నబీ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.

మిలాద్‌ ఉన్‌ నబీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా సూచించారు. పండుగ ఏర్పాట్లపై పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన…

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలి..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు చేపట్టనున్న దీక్షకు కాంగ్రెస్‌…

‘భూభారతి’కి బ్రేక్.

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల్లో భూభారతి పోర్టల్‌ ద్వారా జరిగే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు రెండు వారాలుగా నిలిచిపోయాయి. కార్యాలయాల్లో భూభారతి ఆపరేటర్లు లేకపోవడంతో క్రయవిక్రయాలు…

డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం.

హైదరాబాద్‌లోని డా. బీఆర్‌ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన అంశంపై సీఎం…

ఆటో, క్యాబ్ కార్మికుల సమ్మెకు బ్రేక్ యథావిధిగా సేవలు..

తెలంగాణవ్యాప్తంగా ఆటో, క్యాబ్ సంఘాలు చేపట్టాలని నిర్ణయించిన సమ్మెకు బ్రేక్ పడింది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించుకుంటున్నట్లు ఆటో, క్యాబ్ కార్మిక సంఘాలు…

సీఎం విజయ్ సంచలన ప్రకటన పొంగల్ నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు..

తమిళనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పలు కీలక ప్రకటనలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా సోమవారం శాసనసభలో పలు సంక్షేమ…

ఇస్రోను మోదీ సర్కార్ బలహీనపరుస్తోంది జైరామ్ రమేష్ సంచలన ఆరోపణలు..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భవిష్యత్ పాత్రపై రాజకీయ చర్చ మొదలైంది. ఇస్రోను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బలహీనపరుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు…

పెద్దపల్లిలో ఉగ్ర లింకుల కలకలం.. ఎన్‌ఐఏ అదుపులో ఇంజినీరింగ్ విద్యార్థి!

పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉగ్ర లింకుల అనుమానాలు కలకలం రేపుతున్నాయి. రామగుండంలోని అయోధ్య నగర్‌లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కీలక అంశాలు…

మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై నివేదిక సిద్ధం చేసిన క్రమశిక్షణ కమిటీ..

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ…

ఫీజుల బకాయిల కోసం బీజేపీ పోరాటం.. 2 రోజుల నిరాహార దీక్షకు ఎన్‌. రాంచందర్‌రావు!

తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు రెండు రోజుల నిరాహార దీక్షకు…