Month: November 2026

అగ్నివీర్‌లకు గుడ్‌న్యూస్.. సేవా కాలం మరో రెండేళ్లు పొడిగింపు!

D News: Nov 4: అగ్నివీర్‌లకు గుడ్‌న్యూస్.. మరో రెండేళ్లపాటు సైన్యంలో సేవ చేసే అవకాశం! కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంలో భాగంగా సాయుధ దళాల్లో…

యాపిల్ సిరి ఏఐ డెవలపర్లకు కొత్త అవకాశం.. అన్ని యాప్‌లతో అనుసంధానం

యాపిల్ తన ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ సిరి (Siri AI) సామర్థ్యాలను మరింత విస్తరిస్తోంది. ఇతర సంస్థల యాప్‌లను కూడా సిరితో అనుసంధానం చేసుకునేందుకు డెవలపర్లకు…

అక్రమ అండాల సేకరణతో మహిళల ప్రాణాలకు ముప్పు!

నిరుపేద యువతులు, మహిళలే లక్ష్యంగా గుట్టుగా దందా ఐవీఎఫ్‌ పేరుతో లక్షల రూపాయల వసూళ్లు.. అండదాతల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం హైదరాబాద్‌: నిరుపేద యువతులు, మహిళలను లక్ష్యంగా…

యూట్యూబ్ నుంచి కొత్త సోషల్ మీడియా యాప్.. ‘టాంబా’తో ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీ?

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ కొత్త సోషల్ మీడియా యాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ‘టాంబా (Tamba)’ పేరుతో గుర్తించిన ఈ ప్లాట్‌ఫామ్‌లో ఫాలోవర్స్, డైరెక్ట్…

హైదరాబాద్‌లో రోడ్ల అభివృద్ధిపై అంతర్జాతీయ స్థాయి చర్చలు.. నవంబర్ 19 నుంచి ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్.

హైదరాబాద్‌లో నవంబర్ 19 నుంచి 22 వరకు 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు జరగనుంది. నితిన్ గడ్కరీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఈ సమావేశానికి…

Borewell Recharge: ఎండిపోయిన బోర్‌వెల్‌కు మళ్లీ నీళ్లు వస్తాయా? వర్షపు నీటితో రీఛార్జ్ చేసే విధానం ఇదే!

వర్షపు నీటిని సరిగ్గా సేకరించి భూమిలోకి ఇంకించడం ద్వారా ఎండిపోయిన బోర్‌వెల్‌లలో మళ్లీ నీటి లభ్యత పెరిగే అవకాశం ఉందా? సరైన పద్ధతిలో భూగర్భ జలాలను రీఛార్జ్…

ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం కల్పించాలి

D News: Nov 4: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సర్వీసులను క్రమబద్ధీకరించడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని…

కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌కు రూ.2,814 కోట్లు.. కేంద్రం భారీ పథకం

దేశంలో కీలక ఖనిజాల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లిథియం, నికెల్ వంటి ఖనిజాల ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రూ.2,814 కోట్లతో…

1,741 ఇందిరమ్మ ఫ్లాట్లకు నేడు మరోసారి లాటరీ!

14 నియోజకవర్గాల్లో 17,867 మంది అర్హుల మధ్య ఇ-లాటరీ ఖైరతాబాద్‌లో అత్యధికంగా 327 ఫ్లాట్లు.. ఉదయం 10.30 నుంచి డ్రా హైదరాబాద్‌: ఇందిరమ్మ టవర్స్‌ పథకంలో భాగంగా…

హైదరాబాద్‌లో అంతర్జాతీయ టెక్నాలజీ సదస్సు.. నవంబర్ 5 నుంచి 7 వరకు.

హైదరాబాద్‌లోని VNR VJIETలో నవంబర్ 5 నుంచి 7 వరకు ICMACC-26 అంతర్జాతీయ సదస్సు జరగనుంది. మైక్రోఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్, కంప్యూటింగ్, కమ్యూనికేషన్ రంగాలపై చర్చించనున్నారు.