Back Pain: వెన్నునొప్పి పదేపదే వేధిస్తోందా? ఈ హెచ్చరిక లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
వెన్నునొప్పి, మెడ నొప్పి ఎదురైనప్పుడు చాలామంది వాటిని సాధారణ సమస్యలుగా భావించి పెద్దగా పట్టించుకోరు. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం, శారీరక శ్రమ, సరైన భంగిమలో కూర్చోకపోవడం…
