తెలంగాణలో కొత్త ఐటీ హబ్‌కు శ్రీకారం.. ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం–
ఆదిలాబాద్‌లో నవంబర్ 11న ఐటీ టవర్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ యువతకు స్థానికంగా ఐటీ రంగంలో అవకాశాలు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి.
ఆదిలాబాద్‌లో నవంబర్ 11న ఐటీ టవర్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ యువతకు స్థానికంగా ఐటీ రంగంలో అవకాశాలు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి.
స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం Samsung మరో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే One UI 9ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ, తదుపరి వెర్షన్‌గా One UI…
DNews: సైబర్ దాడులు, డేటా చోరీలు, సాఫ్ట్‌వేర్ లోపాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ AI…
సైబర్ భద్రతా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాలను మరోసారి చాటుతూ ఓపెన్ ఏఐ కీలక పరిశోధనను వెల్లడించింది. సంస్థ అభివృద్ధి చేసిన ఆటోమేటెడ్ సెక్యూరిటీ వ్యవస్థ…
యాపిల్ తన ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ సిరి (Siri AI) సామర్థ్యాలను మరింత విస్తరిస్తోంది. ఇతర సంస్థల యాప్‌లను కూడా సిరితో అనుసంధానం చేసుకునేందుకు డెవలపర్లకు…