తెలంగాణలో కొత్త ఐటీ హబ్‌కు శ్రీకారం.. ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం–
ఆదిలాబాద్‌లో నవంబర్ 11న ఐటీ టవర్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ యువతకు స్థానికంగా ఐటీ రంగంలో అవకాశాలు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి.
ఆదిలాబాద్‌లో నవంబర్ 11న ఐటీ టవర్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ యువతకు స్థానికంగా ఐటీ రంగంలో అవకాశాలు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో భారత ఐటీ కంపెనీల భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. సంప్రదాయ సాఫ్ట్‌వేర్ సేవలకు డిమాండ్ తగ్గే అవకాశం ఉందన్న భయాలు…