Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
మాస్ మహారాజా రవితేజ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ విడుదలకు సిద్ధమవుతుండగానే.. మరో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.…
