పటాన్‌చెరులో పొలిటికల్ హైటెన్షన్.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటాపోటీ ధర్నాలతో ఉద్రిక్తత!
D News: పటాన్‌చెరు నిరసనలు రాజకీయంగా ఉద్రిక్తతకు దారితీశాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు పోటాపోటీగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించడంతో పాటు పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా ఆందోళనకు దిగడంతో…
