ధరణి పోర్టల్ అక్రమాలపై CID దూకుడు.. రాష్ట్రవ్యాప్తంగా సోదాలు, అరెస్టులతో తెలంగాణ రాజకీయాల్లో చర్చ-
ధరణి పోర్టల్‌లో భూ రికార్డుల మార్పుల ఆరోపణలపై CID దర్యాప్తును ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు, అరెస్టులు, 10 వేలకు పైగా అనుమానాస్పద లావాదేవీలపై ఫోరెన్సిక్ పరిశీలన…
