ఖైరతాబాద్ టికెట్‌పై కాంగ్రెస్‌లో చర్చ
D NEWS: ఖైరతాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌లో అభ్యర్థి ఎంపికపై చర్చ మొదలైంది. అయితే, అభ్యర్థిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు.…
D NEWS: ఖైరతాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌లో అభ్యర్థి ఎంపికపై చర్చ మొదలైంది. అయితే, అభ్యర్థిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు.…
D NEWS: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్పై విమర్శలు చేశారు. రెండు పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహించాయని ఆరోపించారు. దానం నాగేందర్ అనర్హత తీర్పును కూడా ఆయన…
D NEWS: కేసీఆర్ కుటుంబ భూముల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు. తమ కుటుంబ ఆస్తులపై విచారణకు సిద్ధమని తెలిపారు. కేసీఆర్…
ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. త్వరలో మల్లూరు క్షేత్రాన్ని మంత్రి సందర్శించి క్షేత్రస్థాయిలో అభివృద్ధి…
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పాలనలో వరుసగా చోటుచేసుకుంటున్న వివాదాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. గతంలో అవినీతి అక్రమాల ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరగగా తాజాగా…
D NEWS: కేసీఆర్ కుటుంబ భూములపై రాజకీయ చర్చ కొనసాగుతోంది. ఈ అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. భూములపై పూర్తి వివరాలు సర్వే తర్వాత తెలుస్తాయని…
ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. కేసును విచారించిన…
D NEWS: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై కసరత్తు మొదలైంది. తీన్మార్ మల్లన్న పదవీకాలం 2027 మార్చిలో ముగియనుంది. దీంతో రాజకీయ పార్టీల్లో కదలిక మొదలైంది. ఓటర్ల…
భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (కేటీఆర్) 2023లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ రేసుకు సంబంధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక అవకతవకల…
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి. కిషన్‌రెడ్డి హైదరాబాద్ మాదాపూర్‌లోని హోటల్ దస్పల్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ…