భారత్‌లో Microsoft Outlook సేవలు డౌన్.. ఈమెయిల్స్ పంపలేక, లాగిన్ కాలేక ఇబ్బందులు పడుతున్న యూజర్లు!
న్యూఢిల్లీ: ప్రముఖ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు చెందిన Outlook ఈమెయిల్ సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో వినియోగదారులు Outlook అకౌంట్లలోకి…
