రాజ్యాంగ విలువలే మా ప్రాధాన్యం.. స్నాతకోత్సవానికి సీజేఐని ఆహ్వానించొద్దు.. నల్సార్ విద్యార్థుల డిమాండ్
హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నల్సార్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, వర్సిటీ అధికారులకు మధ్య వివాదం చెలరేగింది. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా భారత ప్రధానన్యాయమూర్తి సూర్యకాంత్‌ను ఆహ్వానించడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా…
