ఏదులపురం మున్సిపాలిటీని రాష్ట్రంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి పొంగులేటి
ఖమ్మం, ఆగస్టు 7: జిల్లాలోని ఏదులపురం మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను…
