విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ముగ్గురు పోలీసులు ఒక్కో ఫ్యామిలీకి రూ.కోటి పరిహారం అందజేత!
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అండగా నిలిచారు. వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన ముగ్గురు పోలీసు సిబ్బంది…
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అండగా నిలిచారు. వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన ముగ్గురు పోలీసు సిబ్బంది…
తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి కోసం 2025-26 ఆర్థిక…
రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వం 1,000 రోజులు పూర్తి చేసుకుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఈ వెయ్యి రోజుల పాలనలో విద్య, వైద్య…
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న వెయ్యిరోజుల ప్రజాపాలన పింక్ పార్టీ పదేళ్ల పాలన కంటే మెరుగ్గా ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని…
కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారతీయ ప్రవాసులు, విద్యార్థి సమాజం ఉత్సాహభరిత స్వాగతం పలికింది. కిర్గిజిస్తాన్ అధ్యక్షుడు సదీర్ జపరోవ్ ఆహ్వానం…
తెలంగాణ రాజకీయాల్లో కీలక అడుగుగా, నిజామాబాద్‌లోని పాత కలెక్టరేట్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఘనమైన ‘పంచజన్య సంకల్ప సభ’ లో కల్వకుంట్ల కవిత ప్రసంగించారు. “సామాజిక న్యాయ తెలంగాణ”…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రామగుండం నియోజకవర్గంలో బీజేపీ సోమవారం ‘సమరభేరి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గోదావరిఖని పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన…
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలం సుదర్శన్‌నగర్ తండాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మరోసారి తన క్రికెట్ ప్రతిభతో ఆకట్టుకున్నారు. పోలీస్ యూనిఫామ్‌లో డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించే ఆయన బ్యాట్ పట్టగానే క్రికెటర్‌గా అదరగొడుతున్నారు. విధి…
ఖమ్మం: నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హంగూ ఆర్భాటాలకు దూరంగా సామాన్యులతో మమేకమయ్యారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేట శివారుల్లో…