Jubilee Hills by election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
DNews:11 NOV:హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, BRS అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమాజిగూడ…
