హయత్‌నగర్‌లో బోల్తా పడిన పశువుల లారీ: మూడు ఆవులకు తీవ్ర గాయాలు — పోలీసుల తక్షణ స్పందనతో తప్పిన ట్రాఫిక్ జామ్!
DNews:17 Mar: హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ఒక భారీ ప్రమాదం చోటుచేసుకుంది. గోవులను అక్రమంగా తరలిస్తున్న ఒక లారీ…
