కేటీఆర్ వద్దకు లైసెన్స్‌డ్ సర్వేయర్ల గోడు: “పని లేదు.. జీతం లేదు” – అసెంబ్లీలో నిలదీస్తానన్న బీఆర్ఎస్ నేత!
DNews:12 Mar: తెలంగాణలో కొత్తగా నియమితులైన వేలాది మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు…
