బంగ్లాదేశ్ ప్రధానితో భారత హైకమిషనర్ దినేష్ త్రివేది భేటీ.. షేక్ హసీనా అప్పగింతపై స్పష్టత
రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థి ఉద్యమం తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ఆ పరిణామాల నేపథ్యంలో అప్పటి ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి…
