DNews:12 Dec: చేవెళ్ల మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడినవి, వదిలివేసినవి, క్లెయిమ్ చేయని మొత్తం 294 వాహనాలు ఉన్నాయని సైబరాబాద్ పోలీసులు గురువారం వెల్లడించారు. ఈ వాహనాలను ఆన్‌లైన్ ద్వారా పబ్లిక్ వేలం వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

పోలీసులు ఇచ్చిన ప్రకటన ప్రకారం—ఈ వాహనాలపై ఎవరికైనా యాజమాన్య హక్కులు లేదా ఇతర అభ్యంతరాలు ఉన్నట్లయితే, ఈ ప్రకటన తేదీ నుంచి ఆరు నెలల్లోపే సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.గడువులోగా స్పందించని పక్షంలో, ఆ వాహనాలను పబ్లిక్‌లో వేలం వేయనున్నారు.వివరాల కోసం మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ ఆర్ఐ ఎన్‌. వీరలింగం (94906 17317) ను సంప్రదించవచ్చని తెలిపారు.వాహనాల పూర్తి వివరాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్ (www.cyberabadpolice.gov.in) లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana