సర్కారు బడిలో రోబో టీచర్ సమాధానాలు మామూలుగా లేవుగా..
సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో రోబో టీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినూత్నంగా వినియోగిస్తూ చేపట్టిన…
