గాంధీ భవన్ వద్ద ఉద్యమకారుల మెరుపు నిరసన: చిప్పలతో భిక్షాటన చేస్తూ ధర్నా – తోపులాటతో ఉద్రిక్తత!
DNews:30 Apr: హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని…
