‘ప్యారడైజ్’ తర్వాతే చిరంజీవి–ఓదెల కాంబోపై క్లారిటీ వస్తుందా?
D News: మెగాస్టార్ చిరంజీవి, ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా…
రేవంత్, మహేశ్ గౌడ్ సమన్వయంతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది: శ్రీధర్‌బాబు
D NEWS: సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మధ్య మంచి సమన్వయం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రభుత్వం, పార్టీ కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.…
నీకు అప్పుడే తీర్పు గుర్తుకు రాలేదా?: హరీశ్‌రావుపై పొంగులేటి ఫైర్
D NEWS: 22ఏ నిషేధిత భూముల అంశంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన విమర్శలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. తన రాజీనామాకు డిమాండ్ చేస్తున్న హరీశ్‌రావును…
తెలంగాణలో మరో కొత్త పథకం ఒక్కొక్కరికి నేరుగా రూ.1 లక్ష సాయం అకౌంట్లో పడేది అప్పుడే..
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు ఆర్థిక సాయం అందించేందుకు అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం…
డిసెంబర్ 3న ‘ఫౌజీ’ రావడం లేదా?.. ప్రభాస్ మూవీపై కొత్త రిలీజ్ డేట్ టాక్
D News: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ రిలీజ్ డేట్‌పై మరోసారి చర్చ మొదలైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ…
ఫ్యూచర్ సిటీలో సింగపూర్ పెట్టుబడులు.. శ్రీధర్‌బాబు కీలక పిలుపు
D NEWS: భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. సింగపూర్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో…
వైభవ్ సూర్యవంశీతో పోటీపై సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?
అఫ్గానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించడంలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడు. 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 14.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్‌గా బరిలోకి…
దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి యత్నం.. పోలీసుల అడ్డగింత
D News: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి దివ్యాంగులు ప్రయత్నించారు. బీజేపీ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ నుంచి అసెంబ్లీ వైపు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ వైపు ర్యాలీ…
మోదీని కలిసిన స్కూల్‌మేట్‌కు తిరిగొచ్చిన భూమి స్థలాన్ని వదులుకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ఆయన చిన్ననాటి స్నేహితుడు అస్గర్ అలీ వోరాకు దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదంలో ఊరట లభించింది. మహారాష్ట్రలోని మీరా-భాయందర్‌లో వివాదాస్పదంగా మారిన…
