యాషెస్ ఓటమిపై బెన్ స్టోక్స్ ఆవేదన: “ఆ 100 పరుగులే కొంపముంచాయి!”
DSports Jan09 2026:సిడ్నీ: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు మరోసారి చేతులెత్తేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేక 4-1తో సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది.…
