DSports Jan09 2026:బెనోని (సౌతాఫ్రికా): భారత అండర్-19 జట్టు కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ సౌతాఫ్రికా బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మూడో యూత్ వన్డేలో కేవలం 74 బంతుల్లోనే 127 పరుగులు (10 సిక్సర్లు, 9 ఫోర్లు) సాధించి భారత్ 233 పరుగుల భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

  • “171(95), 50(26), 190(84), 68(24), 108*(61), 46(25) & 127(74).. ఇవి గత నెల రోజుల్లో వైభవ్ సాధించిన కొన్ని స్కోర్లు మాత్రమే. ఏంటి తమ్ముడు.. ఈ శాంపిల్ సరిపోతుందా? లేక ఇంకా డోస్ పెంచుతావా? 14 ఏళ్ల వయసులో ఈ చిచ్చర పిడుగు సృష్టిస్తున్న విధ్వంసాన్ని మాటల్లో వర్ణించలేం.”
  • వచ్చే నాలుగు నెలల పాటు ఈ ‘వైభవ్ వాచ్’ (Vaibhav Watch) ఎంతో ఉత్సాహంగా ఉండబోతోంది” అని అశ్విన్ పేర్కొన్నారు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ మరియు అండర్-19 స్థాయిలో ఇంతటి పరిణతితో ఆడుతున్న వైభవ్, భవిష్యత్తులో భారత సీనియర్ జట్టులో చోటు సంపాదిస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana