ఇందిరమ్మ ఫ్లాట్లపై బిగ్ అప్‌డేట్ నేడే శంకుస్థాపన హైదరాబాద్‌లో ఈ ఏరియాల్లోనే!
హైదరాబాద్‌లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల్పనే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. కేపీహెచ్‌బీ కాలనీలో సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేయనున్నారు.…
