భారత్ నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లడానికి నిర్మాణాత్మక సమస్యలే కారణం: మాజీ ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
D-News: రూపాయిపై విశ్వాసాన్ని పెంచడమే లక్ష్యంగా తీసుకునే స్వల్పకాలిక చర్యలు పెద్దగా ప్రయోజనం ఇవ్వకపోవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు.…
