రెండేళ్ల తర్వాత కార్తికేయ ‘కమ్‌బ్యాక్’.. హీరోగా, డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టిన RX 100 స్టార్!
D News: ‘RX 100’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ గుమ్మకొండ.. ఇప్పుడు తన కెరీర్లో సరికొత్త అడుగు వేశారు. దాదాపు రెండేళ్ల విరామం…
