Month: November 2026

HYD: తీరని శోకంలోనూ వీడని మానవత్వం.. కుమార్తె అవయవదానం చేసిన తల్లిదండ్రులు!

D-News: హైదరాబాద్‌లోని కుషాయిగూడకు చెందిన 22 ఏళ్ల మనస్విని ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. కూతురి మరణంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయినప్పటికీ, ఆ బాధలోనూ వారు…

తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఇందిరమ్మ బీమాతో రూ.5 లక్షల ఆర్థిక భరోసా!

తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అదే ఇందిరమ్మ బీమా పథకం. కుటుంబ పెద్ద మరణిస్తే ఆ…

దివ్య మనోహరం.. యాదాద్రిలో ఏకాదశి లక్ష పుష్పార్చన

D Spiritual: Nov 6: యాదగిరిగుట్టలో వైభవంగా లక్ష పుష్పార్చన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా…

Medchal District | భూగర్భ జలాలు పాతాళానికి.. 6.66 మీటర్ల లోతుకు పడిపోయిన నీటిమట్టం

మేడ్చల్ జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాలు భారీగా పడిపోవడంతో వేసవి రాకముందే నీటి ఎద్దడి పరిస్థితులు నెలకొనే ప్రమాదం…

హైదరాబాద్‌లో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సందడి.. సీనియర్ క్రీడాకారులకు గట్టి పోటీ ఇస్తున్న 14 ఏళ్ల భారత షట్లర్–

గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న Telangana India International Challenge 2026లో 14 ఏళ్ల భారత షట్లర్ అన్వి రాథోడ్ వరుసగా మూడు విజయాలు సాధించి ప్రత్యేక…

మార్గదర్శికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ.. రూ.81.12 లక్షల విద్యుత్ సర్‌చార్జీపై పిటిషన్ కొట్టివేత!

DNews: ప్రముఖ చిట్‌ఫండ్ సంస్థ మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ వినియోగానికి సంబంధించి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ…

AP Telangana Rain Alert: ఏపీకి మరో వర్ష ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. తెలంగాణలోనూ అలర్ట్!

AP Telangana Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 6 నుంచి 12వ తేదీ వరకు…

ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుక.. రూ.8,500 నెలవారీ పాస్ ఇక రూ.4,000కే!

తెలంగాణ ప్రభుత్వం ప్రయాణికులకు దీపావళి కానుకగా మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్‌ల ధరలను భారీగా తగ్గించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం…

హైదరాబాద్‌లో కల్తీ పాల తయారీ గుట్టురట్టు.. హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో పాలు!

D-News: హైదరాబాద్ నగరంలో కల్తీ పాల తయారీ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. నగర శివారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో అక్రమంగా కల్తీ…

గౌతమ్‌పూర్ | వార్తకు స్పందన.. స్మశాన వాటికలో చేతిపంపునకు మరమ్మతులు

నమస్తే తెలంగాణ కథనంతో స్పందించిన గ్రామపంచాయతీ అధికారులు.. చేతిపంపునకు మరమ్మతులు చేయించిన సర్పంచ్ కళ్యాణి చుంచుపల్లి, నవంబర్ 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతమ్‌పూర్…