BP సంస్థ తన చైర్మన్‌గా బాల్‌ఫూర్ బీటీ (Balfour Beatty) మాజీ CEO ఇయాన్ టైలర్‌ను నియమించింది
Dnews 02: ప్రవర్తనకు సంబంధించిన ఆందోళనల కారణంగా మే నెలలో ఆల్బర్ట్ మానిఫోల్డ్‌ను తొలగించిన తర్వాత, BP సంస్థ నిర్మాణ రంగ సంస్థ అయిన బాల్‌ఫూర్ బీటీ…
Dnews 02: ప్రవర్తనకు సంబంధించిన ఆందోళనల కారణంగా మే నెలలో ఆల్బర్ట్ మానిఫోల్డ్‌ను తొలగించిన తర్వాత, BP సంస్థ నిర్మాణ రంగ సంస్థ అయిన బాల్‌ఫూర్ బీటీ…
D Educt: Sept 2: పోస్టాఫీస్ స్కాలర్‌షిప్.. విద్యార్థులకు ఏడాదికి రూ.6,000 కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన ద్వారా 6 నుంచి 9వ తరగతి…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించారు.…
సింగరేణి భూగర్భ బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతం భూగర్భ గనుల ప్రైవేటీకరణకు ఎలాంటి ప్రతిపాదన…
తెలంగాణ జీఎస్టీ ఆదాయంలో హైదరాబాద్ కీలక వాటాను కొనసాగిస్తోంది. రాష్ట్రంలో నమోదైన జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల్లో 69 శాతం మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఆగస్టు నెలలో రాష్ట్ర…
D News: Sept 2: వైఎస్సార్ 17వ వర్ధంతి.. జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్న అభిమానులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్సార్) మరణించి…
మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యల విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో…
D News: Sept 2: నందమూరి హరికృష్ణ 70వ జయంతి.. ఘన నివాళులు నటుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు స్వర్గీయ నందమూరి…
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్జ్‌షీట్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని తెలంగాణ…
D Educt: Sept 2: తల్లికి వందనం నిధులపై కీలక అప్డేట్ ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకం కింద పెండింగ్‌లో ఉన్న నిధుల జమ, అర్హుల జాబితాకు…