కళంకవల్ బాక్సాఫీస్ కలెక్షన్: తొలి రోజు ₹4.75 కోట్లు వసూలు చేసిన మమ్ముట్టి సినిమా!
DET:DEC 06:కళంకవల్ దుమ్మురేపింది తొలి రోజు వసూళ్లు ఎంతంటే!మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కళంకవల్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్ అందుకుంది.…
