దీపావళి బాణసంచా దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి: సైబరాబాద్, రాచకొండ పోలీసుల ఆదేశాలు
DNews:08 OCT:హైదరాబాద్ : దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు అప్రమత్తమయ్యాయి. బాణసంచా విక్రయ దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వారు తప్పనిసరిగా లైసెన్స్…
