డయాబెటిస్ ఉన్నవారు వ్యాయామం ఎలా చేయాలి? రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఎక్సర్‌సైజ్ పాత్ర ఎంత?
వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుంది. అంటే, మీరు ఇన్సులిన్ తీసుకుంటున్నా లేదా మీ శరీరమే సహజంగా ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తున్నా.. అది రక్తంలోని…
