జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: పంజాగుట్టలో వాహన తనిఖీలో రూ.4 లక్షలు, 9 మద్యం బాటిల్స్ స్వాధీనం
DNews:08 OCT:పంజాగుట్ట (హైదరాబాద్) — జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికకు సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు పట్టాలన్నంగా తనిఖీలను ముమ్మరం చేశారు.…
