మధ్యలో మెట్రో ఎక్కినా, దిగినా ఇబ్బందులే.. తెరుచుకోని ఆటోమేటిక్ గేట్లు!
హైదరాబాద్: నగర మెట్రో రైలు టికెటింగ్ విధానంలోని కొన్ని నిబంధనలు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. టికెట్‌లో పేర్కొన్న స్టేషన్ కాకుండా మధ్యలోనే దిగాలన్నా, వేరే స్టేషన్‌లో మెట్రో…
