Category: Telangana News

కొంతమోని కుంటకు కబ్జాదారుల కన్ను.. యథేచ్ఛగా ఆక్రమణలు!

చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాలాపూర్‌ రెవెన్యూ పరిధిలోని కొంతమోని కుంట ఆక్రమణలకు గురవుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

హైదరాబాద్‌లో తగ్గిన సిటీ బస్సుల సంఖ్య.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు!

దీపావళి పండుగ ప్రభావంతో హైదరాబాద్‌ నగరంలో బస్సుల రాకపోకలు తగ్గాయి. నగరంలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో చాలా వరకు జిల్లాలకు కేటాయించడంతో శుక్రవారం సిటీ బస్సుల సంఖ్య…

నారాయణగూడలో సదర్‌ సంబురాలకు సర్వం సిద్ధం.. ప్రత్యేక ఆకర్షణగా దున్నపోతులు!

హైదరాబాద్‌లోని నారాయణగూడలో త్వరలో నిర్వహించనున్న సదర్‌ ఉత్సవాల సందడి మొదలైంది. ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన దున్నపోతులను శుక్రవారం భోలక్‌పూర్‌లోని సత్తర్‌బాగ్‌లో ప్రదర్శించారు. ఉత్సవాల్లో…

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ యువకులు బలి.. ఉపాధి కోసం వెళ్లి సైనికులుగా మారుతున్న వైనం!

బతుకుదెరువు కోసం విదేశాలకు.. చివరకు యుద్ధ క్షేత్రంలోకి ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ యువకులు అనూహ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుంటున్నారు. మంచి ఉద్యోగం, మెరుగైన వేతనం…

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నీలినీడలు.. నిలిచిన కాలువ పనులు.. రైతులకు అందని కృష్ణా జలాలు!

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLI) ద్వారా కరువు ప్రాంతాలకు సాగునీరు అందుతుందని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతున్నది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన రిజర్వాయర్లు, పంపుహౌస్‌లు…

నవంబర్ 7 నుంచి హకీంపేటలో మెగా రైతుమేళా.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభం: మంత్రి తుమ్మల

రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ క్రమంలో నవంబర్…

Munaganoor Land Scam: రూ.200 కోట్ల ప్రభుత్వ భూమిపై కన్ను.. సర్వే నంబర్లు మార్చి కబ్జాకు భారీ స్కెచ్!

రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు భారీ కుట్ర జరుగుతున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం మునగనూరులో సర్వే నంబర్లను మార్చి సుమారు రూ.200 కోట్ల…

Telangana Voter List: ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం.. నవంబర్ 21లోగా దరఖాస్తు చేసుకోండి!

తెలంగాణలో ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ముసాయిదా ఓటరు జాబితాలో ఏఎస్‌డీడీ (ASDD) కేటగిరీ కింద…

Revanth Reddy: 350 కిలోమీటర్లు నడిచి సీఎం రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం!

హైదరాబాద్, నవంబర్ 6: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ అభిమాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ఏకంగా 350 కిలోమీటర్లు కాలినడకన హైదరాబాద్‌కు చేరుకున్నాడు.…

Medak: అవుసులపల్లిలో పోలీసుల మెరుపు తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం!

మెదక్ జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అవుసులపల్లి గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా సరైన పత్రాలు…