రిమ్స్ అగ్నిప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం కోరిన కేటీఆర్
D NEWS: ఆదిలాబాద్ రిమ్స్‌లోని ఎస్‌ఎన్‌సీయూ అగ్నిప్రమాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా…
