Category: state Politics

కాంగ్రెస్‌ హయాంలో కరెంట్‌, నీళ్లు లేవు.. కిరణ్‌ పాలనను గుర్తుచేసిన కేటీఆర్‌

D NEWS: తెలంగాణలో విద్యుత్‌, సాగునీటి సమస్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రస్తుత పాలనలో రైతులు విద్యుత్‌ కోతలు, తక్కువ వోల్టేజీ…

హరీశ్‌రావు వస్తున్నారని కల్వకుర్తి మోటర్లు ఆన్ చేశారా?

D NEWS: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటర్లను ప్రభుత్వం బుధవారం ఉదయం అకస్మాత్తుగా ఆన్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు కల్వకుర్తి ప్రాంతానికి రానున్న…

జూరాల నుంచి నీటి విడుదల.. రైతులదే విజయం: లక్ష్మారెడ్డి

D NEWS: జూరాల ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయడంపై మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎనిమిది రోజులుగా రైతులు చేసిన ఆందోళనల ఫలితంగానే…

జూరాల నీటి కోసం రైతుల పోరాటం.. నీరు విడుదలపై కేటీఆర్‌ స్పందన

D NEWS: జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల కావడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. రైతులు చేసిన పోరాటం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చిందని, చివరకు…

ఎంజీఎం ఘటనపై కేటీఆర్‌ ఫైర్.. పోలీసులపై ఆరోపణలు

D NEWS: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి ఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఆస్పత్రి పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను పోలీసులు…

జూరాల కాలువలకు నీళ్లు.. రైతుల పోరాటం ఫలించింది: కేటీఆర్

D NEWS: జూరాల ప్రాజెక్టు నుంచి ఎడమ, కుడి కాలువలకు సాగునీటి విడుదల ప్రారంభమైంది. ఈ పరిణామంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందిస్తూ రైతుల పోరాటం…

నీటి విషయంలో తెలంగాణను ముంచింది బీఆర్‌ఎస్‌ కాదా?: కాంగ్రెస్‌

D NEWS: జూరాల నీటి అంశంపై బీఆర్‌ఎస్‌ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి విమర్శించారు. రైతుల ప్రయోజనాల కోసం కర్ణాటక ప్రభుత్వంతో…

4 వేల మెగావాట్ల యాదాద్రి.. 400 మెగావాట్లే ఉత్పత్తి? హరీశ్ రావు సంచలన ఆరోపణలు

D NEWS: తెలంగాణ విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం…

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు షెడ్యూల్‌పై స్పష్టత కోరిన బీఆర్‌ఎస్

D NEWS: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌పై బీఆర్‌ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.…

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి.. సీఎం రేవంత్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కమిటీ భేటీ

D NEWS: తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం అమలుపై రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం జరిగింది.…