తొమ్మిదో రోజు ఇంద్రకీలాద్రిపై శ్రీ మహిషాసురమర్దినీ దేవిగా కనకదుర్గమ్మ అమ్మవారి అలంకారం
D Spiritual: Oct 19: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అక్టోబర్ 19, 2026 (సోమవారం)…
