ఇండో-పాక్ మ్యాచ్ ఎఫెక్ట్: కొలంబోకు రెక్కలొచ్చిన విమాన ధరలు.. నిమిషాల్లోనే రూ.10 వేల పెరుగుదల!
DSports 10Feb 2026:కొలంబో/ముంబై: భారత్-పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌కు పాక్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పర్యాటక రంగంలో ఒక్కసారిగా ప్రకంపనలు…
