అమెరికాపై ‘గండం’ గట్టెక్కిన భారత్.. తదుపరి పోరులో బ్యాటర్ల విశ్వరూపం తప్పదా?
DSports 12Feb 2026:ముంబై/న్యూయార్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అమెరికాతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించినప్పటికీ, బ్యాటర్ల తీరు అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేసింది.…
