హైదరాబాద్ కు చెందిన సాయి పేరెంటరల్స్ కంపెనీ నౌమెడ్ ఫార్మాలో 74% వాటాను కొనుగోలు చేయనుంది.!
DNews: 05 Dec: హైదరాబాద్ కు చెందిన ఫార్మాస్యూటికల్ ఇంజెక్టబుల్స్ మరియు ఫార్ములేషన్స్ తయారీదారు అయిన సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ (SPL), దాని ప్రపంచ విస్తరణ వ్యూహంలో…
