Gold Silver Prices Today: ధనత్రయోదశి వేళ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!
ధనత్రయోదశి సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. శుక్రవారం ఉదయం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.2,560,…
