కామారెడ్డిలో రాజకీయ రణరంగం: కాంగ్రెస్ నేతల వాహనాలపై బీజేపీ దాడి – భారీగా మోహరించిన పోలీసులు!
DNews:21 Feb: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార కాంగ్రెస్ మరియు బీజేపీ కార్యకర్తల మధ్య తలెత్తిన ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారి…
